నయీం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లు | telangana assembly discusses on nayeem gang issue | Sakshi
Sakshi News home page

Dec 19 2016 3:25 PM | Updated on Mar 21 2024 6:45 PM

నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 27 హత్య కేసుల్లో నయీం పాత్రను పోలీసులు గుర్తించారని, మరో 25 కేసుల్లో అతడి ముఠా పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement