83339 99999 నంబర్ నుంచి కాల్స్ | tdp call centre survey in north andhra | Sakshi
Sakshi News home page

Oct 4 2015 2:39 PM | Updated on Mar 21 2024 7:52 PM

ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై టీడీపీ కాల్ సెంటర్ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆదివారం 83339 99999 ఫోన్ నంబర్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలకు ఫోన్ చేసి సర్వే చేస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement