'ఎన్నికలకు రెడీ, ఎవరొస్తారో రండి' | Talasani Srinivas Yadav ready to bypoll | Sakshi
Sakshi News home page

Jul 21 2015 5:07 PM | Updated on Mar 21 2024 8:30 PM

తన జోలికి వస్తే టీడీపీ నాయకుల బండారం బయటపెడతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని పునరుద్ఘాటించారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ను పంపించానని చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement