స్కూల్‌ యూనిఫాం వేసుకురాలేదని | Student wears denim in class, school staff injures legs with scissors | Sakshi
Sakshi News home page

Nov 18 2017 5:38 PM | Updated on Mar 20 2024 3:53 PM

స్కూల్‌ యూనిఫాం వేసుకురాలేదని టీచర్లు ఓ విద్యార్థి తొడలు కోసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌, సికందర్ నగర సమీపంలోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. 11వ తరగతి చదువుతన్న విద్యార్థి రోజు మాదిరి స్కూల్‌ యునిఫాం కాకుండా జీన్స్‌ ధరించి శనివారం పాఠశాలకు వెళ్లాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement