2013 దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో సోమవారం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఘటనలో 18మంది మరణించగా, 138మంది గాయాలపాలయ్యారు. రియాజ్ బక్తల్, అసదుల్లా అక్తల్, అక్తర్ అలియాస్ మెల్, హర్, యాసిన్ బక్తల్, యజాజ్ లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.