రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ)గా నండూరి సాంబశివరావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత డీజీపీ జేవీ రాముడు ఈనెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీగా పనిచేస్తోన్న సాంబశివరావును డీజీపీగా నియమించాలని సర్కారునిర్ణయించింది