మందుగుండు నింపిన తుపాకీతో విమానాశ్రయానికి వచ్చిన ఓ సింగర్ అరెస్టయ్యాడు. ప్రముఖ అమెరికా ర్యాపర్ కూలియో తన బ్యాగులో లోడెడ్ గన్ పెట్టుకొని లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. విమానాశ్రయ సిబ్బంది తనిఖీల్లో తుపాకీ దొరకడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Sep 18 2016 12:11 PM | Updated on Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement