ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు. తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు యూపీలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రియాంక విస్తృతంగా ప్రచారం చేస్తారని యూపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజ్ బబ్చర్ చెప్పారు. ప్రియాంక ప్రచారం చేయడం వల్ల పార్టీ నాయకుల్లో, రాష్ట్ర ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు.
Nov 19 2016 7:00 AM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement