అన్సారీకి రాజ్యసభ వీడ్కోలు | Narendra Modi refers to 'certain circles' at Hamid Ansari's farewell | Sakshi
Sakshi News home page

Aug 11 2017 7:19 AM | Updated on Mar 22 2024 11:06 AM

రాజ్యసభ చైర్మన్‌గా చివరి రోజైన గురువారం హమీద్‌ అన్సారీకి పార్టీల కతీతంగా ఘనంగా వీడ్కోలు పలికారు. రాజ్యాంగ ధర్మాన్ని పరిరక్షించడంలో అన్సారీ తన వంతు న్యాయం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రాజ్యసభను సజావుగా నడపడంలో అన్సారీ పాత్రను సభ్యులు గుర్తు చేసుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement