ఆధారాలు బయటపెట్టిన సిట్, ఒప్పుకున్న పూరీ
సిట్ అధికారుల విచారణకు హాజరైన టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను తాజాగా నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేయనున్నారు. ఈ రోజు ఉదయం సిట్ విచారణ నిమిత్తం అబార్కీ కార్యాలయానికి పూరీ జగన్నాథ్ హాజరు అయిన విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా