క్యాంప్‌ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల జంప్‌? | Five MLAs jump from Dinakaran | Sakshi
Sakshi News home page

Sep 4 2017 7:34 AM | Updated on Mar 21 2024 6:30 PM

తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలలో తాజాగా ఐదుగురు శాసనసభ్యులు పుదుచ్చేరి క్యాంప్‌ నుంచి జారుకున్నట్లు సమాచారం

Advertisement
 
Advertisement
Advertisement