ఆర్మీ విమానం నుంచి ధోనీ జంప్ | Dhoni completes first para jump for Territorial Army | Sakshi
Sakshi News home page

Aug 19 2015 12:27 PM | Updated on Mar 20 2024 1:06 PM

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షణలో భాగంగా బుధవారం ప్యారాచూట్ జంప్ చేశాడు. ఆగ్రాలోని పారా ట్రైనింగ్ స్కూల్లో ధోనీ రెండు వారాల పాటు శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం ధోనీ ఏఎన్ 32 ఆర్మీ విమానం నుంచి పదివేల అడుగుల ఎత్తులో తొలి పారాచూట్ జంప్ చేశాడు. అతడు మరో నాలుగు పారాచూట్ జంప్స్ చేయాల్సి ఉంది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement