మోదీజీ వెల్‌కమ్ | cm kcr government huge arrangements to pm modi first visit to telangana | Sakshi
Sakshi News home page

Aug 7 2016 8:58 AM | Updated on Mar 21 2024 7:53 PM

రెండేళ్ల కింద ఏర్పడిన తెలంగాణ కొత్త రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా అడుగుపెడుతున్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీటిని అందించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు మరో ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు

Advertisement
 
Advertisement
Advertisement