చర్చి వద్ద బాంబు పేలుడు, 25 మంది మృతి | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 11 2016 6:10 PM

ఈజిప్టు రాజధాని కైరోలో ఆదివారం ఓ చర్చి వద్ద సంభవించిన బాంబు పేలుడులో కనీసం 25 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డారు. కైరోలోనే బాంబు దాడిలో ఆరుగురు పోలీసులు మరణించిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement