అలా మాట్లాడితే ‘పప్పు’ కాక ఇంకేమనాలి! | assembly tiger, andhra future ys jagan mohan reddy, says mla RK Roja | Sakshi
Sakshi News home page

Apr 22 2017 8:38 PM | Updated on Mar 21 2024 7:48 PM

అసెంబ్లీ టైగర్, ఆంధ్రా ఫ్యూచర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీలో ఆయన మైకు ముందు నిలబడితే ప్రభుత్వానికి దడ పుడుతోందని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement