'మరోసారి ప్రజలు మోస పోయారు' | ap people were once again cheated, says mla rk | Sakshi
Sakshi News home page

Oct 22 2015 4:47 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి దారుణంగా మోసపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు జరిగిన కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం కాదని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement