పళని–పన్నీరు వర్గాల విలీనం! | AIADMK Merger By Next Week, Say Sources | Sakshi
Sakshi News home page

Aug 11 2017 8:12 AM | Updated on Mar 22 2024 11:03 AM

తమిళనాట అధికార అన్నాడీఎంకేలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్య మంత్రి పళనిస్వామి– మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ నియా మకం చెల్లదని సీఎం నేతృత్వంలో సమావేశమైన అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement