చేతులు కలిపిన ఓపీఎస్‌, ఈపీఎస్‌ | AIADMK factions helmed by E.Palaniswami and O.Panneerselvam announce merger | Sakshi
Sakshi News home page

Aug 21 2017 3:34 PM | Updated on Mar 21 2024 6:30 PM

తమిళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'చిన్నమ్మ'ను వ్యతిరేకించి అన్నాడీఎంకే పార్టీని చీల్చిన మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌ సెల్వం మళ్లీ సొంతగూటికి వచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement