విడాకులు తీసుకోవడం, పెళ్లిచేసుకున్నంత తేలిక కాదు!ఈ మాటలో అతిశయోక్తి లేదు.భారతీయ సంస్కృతిలో సమాజం అయినా, చట్టం అయినా...భార్యాభర్తలను కలిపి ఉంచేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి.భర్తగానీ, భార్య గానీ డైవోర్స్ తీసుకోదలచినప్పుడు...తగిన కారణం చూపాలని చట్టం నిర్దేశిస్తోంది.ఆ కారణం సరైనదని అనిపించినప్పుడు మాత్రమే...విడాకులు మంజూరు చేస్తుంది.ఇంతకీ ఆ సరైన కారణాలేమిటి?