అమెరికా బాటలో సింగపూర్: ఇండియన్స్ కు షాక్ | Sakshi
Sakshi News home page

అమెరికా బాటలో సింగపూర్: ఇండియన్స్ కు షాక్

Published Tue, Apr 4 2017 2:29 PM

వీసాల జారీల్లో ఇండియన్స్ కు విదేశాలు ఝలకిస్తున్నాయి. వీసా జారీల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ భారతీయులకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్న అమెరికా బాటలోనే సింగపూర్ నడుస్తోంది.