మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి

Jun 2 2026 12:26 AM | Updated on Jun 2 2026 12:26 AM

మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి

డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖామంత్రి లోకేష్‌ రాజీ నామా చేయాలి. ఉద్యోగం కోసం లక్షలాది మంది అభ్యర్థు లు అనేక మాసాలుగా రేయింబవళ్లు చదివి ఉంటారు. వారి తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తుంటారు. వారి కలల్ని ఈ ప్రభుత్వం ఛిద్రం చేసింది. కేవలం 40 రోజులు సమయమిచ్చి డీఎస్సీ నిర్వహించడంలోనే మతలబుదాగుంది. – దేవిరెడ్డి ఆదిత్య,

వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement