టీడీపీ సర్కార్ పునరాలోచించాలి
వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసిన మెడికల్ కళాశాలను ప్రైవేట్‌పరం చేయడం తగదు. ఎంబీబీఎస్ చదవాలంటే ప్రైవేట్ కళాశాలలకు రూ.కోట్లలో ఫీజు, డొనేషన్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే సాధారణ మధ్యతరగతి, పేదలకు మేలు జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పేద ప్రజలకు వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
–ఎల్.దస్తగిరి సాయి,
విద్యార్థి, ప్రొద్దుటూరు


