నూతన కార్యవర్గం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఇందులో జిల్లా అధ్యక్షుడిగా ఎస్. అమర్‌నాథ్‌రెడ్డి. ప్రధాన కార్యదర్శిగా వి. కిరణ్‌కుమార్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా కె. ప్రభాకర్‌రెడ్డి, కోశాధికారిగా దామోదర్‌రెడ్డి, మహిళా కార్యదర్శిగా షరీదాభాను, కార్య నిర్వాహక అధ్యక్షులుగా శివశంకరెడ్డి, కర్నాటి రాజశేఖర్‌రెడ్డి, ఖాదర్ మొహిద్దీన్, అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా మల్లికార్జునరెడ్డి, పవన్, జయప్రకాస్‌రెడ్డి, కార్య నిర్వాహక కార్యదర్శిగా సతీష్, ఓబుల్‌రెడ్డి, విజయమ్మ, గౌరవ సలహాదారులుగా రమేష్‌బాబు, మైనార్టీ వింగ్ కన్వీనర్‌గా బాబా రజాక్, సోషల్ మీడియా కన్వీనర్‌గా జాన్ సుందర్‌రాజు, ఉపాధ్యక్షులుగా మదార్‌వలి, వెంకటరామిరెడ్డి, బాలశివారెడ్డి, గంగాధర్‌రెడ్డి, రాఘవేంద్రమ్మ, భాస్కర్‌రెడ్డి, సహాయ కార్యదర్శులుగా కరుణాకర్‌రెడ్డి, రఘనాథరెడ్డి, లక్ష్మినారాయణ, వెంకటేశ్వరరెడ్డి,జేసునాథరెడ్డి, అడిట్ కమిటీ కన్వీనర్‌గా రమణ, సభ్యులుగా శ్రీనాథరెడ్డి, సూరి, నాగార్జున, రాష్ట్ర కౌన్సిలర్లుగా రమణారెడ్డి, సీకే వెంకటనాథరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, సురేష్‌రెడ్డిలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ వైఎస్సార్ టీచర్ అసోసియేషన్ బలోపేతానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి
అమర్‌నాథరెడ్డి
నూతన కార్యవర్గం


