జిల్లాలో ఐదుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐల బదిలీ
సీఐ పేరు ప్రస్తుతం బదిలీ స్థానం
వి.చిన్నపెద్దయ్య శ్రీసిటీ పీఎస్–1 కడప ఒన్‌టౌన్ పీఎస్
బి.రామకృష్ణ కడప ఒన్‌టౌన్ పీఎస్ వి.ఆర్,కడప
డి. భాస్కర్‌రెడ్డి డీఎస్‌బీ–1,కడప ఏహెచ్‌టీయూ, కడప
ఎస్.డి. శివశంకర్ నాయక్ డీఎస్‌బీ–2,కడప డీఎస్‌బీ–1,కడప
జి.ఈదురుబాషా ఏహెచ్‌టీయూ,,కడప డీఎస్‌బీ –2 ,కడప
ఎస్‌ఐ పేరు ప్రస్తుతం బదిలీ ప్రదేశం
బి.శ్రీనివాసులు వి.ఆర్, కడప డీఎస్‌బీ,కడప
ఏ.అబ్రహాం వి.ఆర్, కడప మహిళా అప్‌గ్రేడ్ పీఎస్,కడప
జె.వి సుబ్బరాయుడు వి.ఆర్, కడప సీసీఎస్,కడప
ఎస్‌ఎండీ షరీఫ్ వి.ఆర్, కడప మహిళా అప్‌గ్రేడ్ పీఎస్,కడప
జె.ధనుంజయుడు ప్రొద్దుటూరు టూటౌన్ పీఎస్ దువ్వూరు పీఎస్
జె.శ్రీనివాసులు వి.ఆర్, కడప ఒంటిమిట్ట పీఎస్
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ జిల్లాలో ఐదుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులను జారీ చేశారు. వారి వివరాలిలా ఉన్నాయి.


