జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : నగరంలోని జగతి మాంటిస్సోరి స్కూల్‌లో అండర్–14, 17 జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. ఆరు డివిజన్ల నుంచి 300 మంది క్రీడా కారులు పాల్గొన్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు చంద్రావతి, శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. వారిలో ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు.
అండర్–17 బాలికల జట్టు:
నమిత, ఆఫ్రిన్, నాగ తనూజ, భువనేశ్వరి, భార్గవి, భావన, శ్రావణి, శివ మంజుల, యశస్విని, భవ్యశ్రీ, నేహ, సరిత, హర్షిత, యాస్మిన్, దీపిక
అండర్–17 బాలుర జట్టు:
ఓంకార్, సురేష్, రామశేఖర్ రాజు, కృష్ణార్జున్, జశ్వంత్, రఘువరన్, కార్తీక్, నాగ చైతన్య రెడ్డి, టోని, చరిత్ సాయి రెడ్డి, శివరామ్, ఆకాష్, విశ్వనాథ్, ఏడు కొండలు
అండర్–14 బాలికల జట్టు:
భాగ్యలక్ష్మీ, ఏసుప్రియ, హారిక, సుష్మిత, నాగ సుజాత, నక్షత్ర, వైష్ణవి, గంగా భానుశ్రీ, హార్షిక, మల్లిక, ఇందు, చంద్రిక, సంధ్య, జానకి, కార్తీక,
అండర్–14 బాలుర జట్టు:
జాఫర్, నిఖిల్, సాయినాథ్, అభినయ్, తరుణ్‌తేజ్, అశోక్, తరుణ్‌తేజ్ రెడ్డి, యుఎల్ నారాయణ, లోహిత్ కుమార్‌రెడ్డి, వెంకట మణి, అనిరుధ్, హర్షవర్దన్, లక్ష్మీ ప్రసాద్, వినోద్


