
జయజయహే... మహిషాసుర మర్దిని..
కడప అమ్మవారిశాలలో మహిషాసురమర్దినిగా అమ్మవారు
మృగత్వంపై మానవత్వం గెలుపు...! చీకటిని జయించిన వెలుగు...! ముగ్గురమ్మల శక్తి ఆదిపరాశక్తి మహిషాసురుడిని ఒక్క వేటుతో తునుమాడిన రోజు దుర్గాష్టమి. దసరా ఉత్సవాల ముగింపును సూచిస్తూ వచ్చిన దుర్గాష్టమి మంగళవారం నాడు దాదాపు అన్ని అమ్మవారి ఆలయాలలోనూ మహిషాసుర మర్దిని అలంకారం చేశారు. మళ్లీ సంవత్సరంపాటు ఈ అవకాశం దక్కదని, ఈ అలంకారాన్ని చూడలేమని భావించిన భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ సమీప దారులన్నీ జనసంద్రాలయ్యాయి.
–కడప సెవెన్‌రోడ్స్/ ప్రొద్దుటూరు కల్చరల్

జయజయహే... మహిషాసుర మర్దిని..

జయజయహే... మహిషాసుర మర్దిని..