
లోకపావనీ.. జగజ్జననీ!
ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
కడప..శ్రీ గజలక్ష్మిదేవిగాశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి
ప్రొద్దుటూరులోని చెన్నకేశవస్వామి ఆలయంలో గజలక్ష్మీదేవిగా..
అన్నపూర్ణగా అనుగ్రహించినా.. లక్ష్మీదేవిగా కటాక్షించినా.. గజలక్ష్మీగా వరమిచ్చినా... అన్ని రూపాలూ ఆమెవే.. కరుణించేది ఆ లోకపావనే.. ఈ జగమంతా జగజ్జననిదే.. దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులను కరుణించారు. విద్యుత్ దీప కాంతుల్లో సువర్ణ ఆభరణాలతో మెరిసిపోతున్న అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించి భక్తులు మైమరిచిపోతున్నారు. తమ పిల్లాపాపలను చల్లాగా చూడాలని అమ్మవారిని మనసారా మొక్కుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. – నెట్‌వర్క్

లోకపావనీ.. జగజ్జననీ!

లోకపావనీ.. జగజ్జననీ!

లోకపావనీ.. జగజ్జననీ!