కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గురువారం బతుకమ్మ ఉత్సవాలు ఉత్సాహభరితంగా సాగాయి.

యూనివర్సిటీ విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి దర్బార్ హాల్ ముందు సంబురంగా ఆడారు. డీజే హోరులో దాండియా పాటలు పాడారు

Sep 26 2025 8:55 AM | Updated on Sep 26 2025 9:12 AM