
పేదలకు వైద్య విద్య దూరం
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. కాలేజీలను అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో.. ఉచిత వైద్య సౌకర్యం పేదలు కోల్పోతారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలను నిర్మింపచేసి అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్లారు. కానీ చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – డాక్టర్ నాగార్జున రెడ్డి,
డాక్టర్ల విభాగం అధ్యక్షుడు, వైఎస్‌ఆర్‌సీపీ