డ్రగ్స్, గంజాయి సేవించొద్దు.. రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ శ్రీరామచంద్రుడిలాగా
ఆదర్శప్రాయంగా
ఉందామంటూ శ్రీరామ
నవమి సందర్భంగా
శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామాలయం వద్ద శ్రీరాముడి వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ
ఉపాధ్యాయుడు
రాచకొండ ప్రభాకర్.
– సాక్షి ఫొటోగ్రాఫర్,
నల్లగొండ


