
యాదాద్రి భువనగిరి
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
భువనగిరి: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక, చీకటిని పారదోలి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ దీపావళి. సోమవారం పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. లక్ష్మీ పూజలు, నోములు, వ్రతాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కూరు పట్టణాల్లో పూలు, టపాసులు, పూజా సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్‌లు కిటకిటలాడాయి. రోడ్లకు ఇరువైపులా ప్రమిదల విక్రయ కేంద్రాలు వెలిశాయి. డిజైన్‌ను బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు విక్రయించారు. బంతిపూలు కిలో రూ.50నుంచి రూ.80 వరకు ధర పలికాయి.
పేలిన టపాసుల రేట్లు
దీపావళి అంటేనే టపాసుల ప్రత్యేకం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చి ఆనందంగా గడుపుతారు. అయితే ఈసారి టపాసులు కాల్చకుండానే వాటి ధరలు పేలుతున్నాయి. టపాసులపై జీఎస్టీ ఎత్తివేయడంతో ధరలు తగ్గాయనుకున్న జనానికి ధరలు హడలిపోతున్నారు.
నేడు దీపావళి నోములు, వ్రతాలకు సిద్ధం కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి