
ఫ రూ.18,50,116 కరెన్సీతో అలంకరణ
ఫ బంగారు
కనకదుర్గమ్మ
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారిని శుక్రవారం మహాలక్ష్మిదేవిగా అలకరించారు. సుమారు అర కేజీకి పైగా బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలకరించారు.
మఠంపల్లి: మండలంలోని హనుమంతులగూడెంలో కనకదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత
మండపం వద్ద శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మిదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.18,50,116ల
కరెన్సీ నోట్లతో
అలంకరించారు.

ఫ రూ.18,50,116 కరెన్సీతో అలంకరణ