మధురం.. సీతాఫలం | - | Sakshi
Sakshi News home page

మధురం.. సీతాఫలం

Sep 27 2025 4:25 AM | Updated on Sep 27 2025 4:25 AM

మధురం.. సీతాఫలం

మధురం.. సీతాఫలం

సీతాఫలాలంటే ఇష్టపడని వారుండరు. సెప్టెంబర్‌ చివరివారం నుంచి నవంబర్‌ వరకు విరివిగా లభిస్తాయి.

- IIలో

- 0లో

నల్లగొండ ఎస్పీగా పనిచేసిన శివధర్‌రెడ్డి

భువనగిరి జిల్లా వర్కట్‌పల్లి అల్లుడు డీజీపీగా నియామకంపై హర్షం

నల్లగొండ: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన శివధర్‌రెడ్డి గతంలో పూర్వ నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి నల్లగొండ ఎస్పీగా 2000 ఏప్రిల్‌ 1 నుంచి 2002 ఏప్రిల్‌ 15 వరకు పనిచేశారు. నక్సల్స్‌ కార్యకలాపాలను అరికట్టడంలో, గ్యాంగ్‌స్టర్‌లను అణచివేయడంలో ఆయనకు మంచి పేరుంది. శివధర్‌రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాగా.. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లి ఆయన అత్తగారి ఊరు. శివధర్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్‌ నాయకుడు దివంగత కళ్లెం యాదగిరిరెడ్డి అల్లుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement