
దాటుకుంటూ..
● కంపచెట్లు
మునుగోడు పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని తెలుసుకున్న ఎమ్మెల్యే
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం ఉదయం ఆ
చెరువును పరిశీలించారు. చెరువు వద్దకు వెళ్లే క్రమంలో కట్టపై కంప చెట్లు అడ్డుగా ఉన్నా.. ఎమ్మెల్యే వాటిని చేతితో పక్కకు జరుపుతూ చెరువు పరిసరాలను
పరిశీలించారు. కబ్జాకు గురైన చెరువు భూమిని గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
– మునుగోడు