●త్యాగానికి ప్రతీక బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

●త్యాగానికి ప్రతీక బక్రీద్‌

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

●త్యాగానికి ప్రతీక బక్రీద్‌

త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మసీదులు, ఈద్‌గాహ్‌లు, కర్బలా మైదానాల్లో గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ర్యాలీలు చేశారు. బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

– భీమవరం (ప్రకాశంచౌక్‌) /ఏలూరు

ఈద్‌గాహ్‌ ప్రాంగణంలో ప్రార్థనలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఖాజీ హుస్సేన్‌

ఏలూరు కర్బలా మైదానంలో ముస్లింల ప్రార్థనలు

Advertisement
 
Advertisement
Advertisement