జిల్లాకు తీవ్ర అన్యాయం | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు తీవ్ర అన్యాయం

Feb 15 2026 12:45 PM | Updated on Feb 15 2026 12:45 PM

జిల్లాకు తీవ్ర అన్యాయం

జిల్లాకు తీవ్ర అన్యాయం

జిల్లాకు తీవ్ర అన్యాయం

చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ పసలేని పద్దుల బడ్జెట్‌గా ఉంది. జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. బడ్జెట్‌లో ఆక్వా యూనివర్సిటీ ప్రస్తావన లేదు. కోటిపల్లి రైల్వేలైన్‌ ఊసే ఎత్తలేదు. నిరుద్యోగభృతి ఎండమావిగా ఉంది. బీసీ మహిళలకు పింఛన్‌, ఇతర సంక్షేమ పథకాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ తీవ్ర అన్యాయం చేశారు. రాష్ట్రాన్ని అమావాస్య చీకటిగా మార్చే విధంగా బడ్జెట్‌ రూపొందించడం దురదృష్టకరం.

– పీవీఎల్‌ నరసింహరాజు,

వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement