పది సూత్రాలు పాటిస్తే విజయం మీదే | - | Sakshi
Sakshi News home page

పది సూత్రాలు పాటిస్తే విజయం మీదే

Feb 12 2026 7:02 AM | Updated on Feb 12 2026 7:02 AM

పది సూత్రాలు పాటిస్తే విజయం మీదే

పది సూత్రాలు పాటిస్తే విజయం మీదే

పది సూత్రాలు పాటిస్తే విజయం మీదే

పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు పది సూత్రాలు పాటించాలి. రోజు, వారం, నెల వారీగా చదువుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. తెలియని విషయాలను ఉపాధ్యాయల నుంచి తెలుసుకోవాలి. అర్థమైనవి పదేపదే చదవాలి. గతంలో నమూనా పరీక్షల ఆధారంగా ప్రణాళిక వేసుకోవాలి. పునశ్చరణ చేసుకోవాలి. మంచి దస్తూరీ అలవరుచుకుని నిర్ణీత సమయంలో పరీక్ష ముగించడానికి కృషి చేయాలి. సెల్‌ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర ఉండాలి, అన్ని సబ్జెక్టులకు సమాన సమయాన్ని కేటాయించాలి. వ్యక్తిగత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించాలనే కసితో చదవాలి.

– అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement