
అధినేతకు ఘన స్వాగతం
భీమవరం (ప్రకాశం చౌక్): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నేతలు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ వద్ద పలువురు నేతలు ఆయన్ను కలిశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, రాజ్యసభ్య సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, ఆర్‌కే రోజా, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, గొల్లపల్లి సూర్యారావు, రాపాక వరప్రసాదరావు, నియోజకవర్గ ఇన్‌చార్జులు పీవీఎల్ నరసింహరాజు, చినమిల్లి వెంకట్రాయుడు, గుడాల గోపి, మామిళ్లపల్లి జయప్రకాష్, కంభపాటి విజయరాజు, టి.శ్రీనివాస్‌నాయుడు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, ఎస్‌ఈసీ సభ్యులు మేడిది జాన్సన్, పెండ్ర వీరన్న, జిల్లా యూత్ ప్రెసిడెంట్ చిగురుపాటి సందీప్, సోషల్ మీడియా కన్వీనర్ బంధన పూర్ణచంద్రరావు, పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, బీవీఆర్ చౌదరి, పేరిచర్ల నరసింహరాజు, ఏఎస్ రాజు, గాదిరాజు రామరాజు, కామన నాగేశ్వరరావు, దాట్ల రంగావతి, ఉమా శంకర్, చవ్వాకుల సత్యనారాయణ, వీరవల్లి శ్రీనివాస్, మానుకొండ ప్రదీప్, నడపన గోవిందరాజు, ఆనందప్రకాష్, పాలవెల్లి మంగ, హరివర్మ, రమేష్‌వర్మ, జయరామకృష్ణంరాజు, గణేశ్న రాంబాబు, ఆంజనేయరాజు తదితరులు ఉన్నారు.

అధినేతకు ఘన స్వాగతం