
ఆదమరిస్తే అంతే..
ఉండి గణపవరం రోడ్డు అంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి వచ్చింది.రోడ్డు పరిస్థితిని గమనించి మరమ్మతులు కూడా చేయకపోవడంతో రోడ్డు దారుణంగా మారింది. దీనివల్ల వారానికి ఒకటి లేదా రెండు పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.
– వర్రే పైడియ్య, మాజీ ఎంపీటీసీ, పాములపర్రు
రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికుల భాధ్యత ఎవరిది? వారిని ఎవరు పట్టించుకోవాలి? ఈ రోడ్డు దారుణంగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలకు బాధ్యత ఎవరిది? – నిమ్మల కేశవకుమార్,ఎంపీటీసీ ఉప్పులూరు

ఆదమరిస్తే అంతే..