
●మన్యంలో జలపాతాల సోయగం
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. బుట్టాయగూడెం మండలం అటవీప్రాంతంలో ఉన్న ఉప్పరిల్ల జలపాతం, ముంజులూరు సమీపంలో ఉన్న ఏనుగుతోగు జలపాతం, పాపికొండల అభయారణ్యంలో ఉన్న జలతరు వాగు జలపాతం వర్షాలకు విస్తృతంగా పొంగిపొర్లుతున్నాయి. సమీపంలో ఉన్న అనేక మంది పొంగే జలపాతాలను చూసేందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం విస్తారంగా వర్షాలు ఉన్నందున జలపాతాలను చూసేందుకు వెళ్లే పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
– బుట్టాయగూడెం

●మన్యంలో జలపాతాల సోయగం

●మన్యంలో జలపాతాల సోయగం