భీమవరం ముఖద్వారం వద్ద ఇలా..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. కూటమి నేతలకు మాత్రం అది వర్తించదు అన్నట్లుగా ఉంది అధికారుల తీరు. ఎన్నికల కోడ్ కారణంగా గ్రామాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు తొలగించాల్సి ఉంది. కానీ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది మాత్రం కొన్ని పార్టీల రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు మాత్రమే తొలగించి జనసేన, టీడీపీ నేతల ఫ్లెక్సీల జోలికి మాత్రం వెళ్లడం లేదు.
– భీమవరం అర్బన్
●కోడ్ వర్తించదా?
●కోడ్ వర్తించదా?
●కోడ్ వర్తించదా?