మౌలిక వసతుల కల్పనకు రూ.43.33 కోట్లు మంజూరు
రాజీవ్
టౌన్‌షిప్‌నకు
టౌన్‌షిప్ అభివృద్ధికి నిధుల కేటాయింపు ఇలా.. (రూ.కోట్లలో)
కాల్వల నిర్మాణం : రూ. 9.10
నీటి సరఫరా వ్యవస్థ, అండర్‌గ్రౌండ్ సంపు, పంప్‌రూం, మూడు మురుగు నీటి ట్యాంకులు, నీటి శుద్ధిప్లాంట్ : రూ.9.20
ప్రాథమిక పాఠశాల : రూ. 2.77
పీహెచ్‌సీ నిర్మాణం : రూ. 1.60
గ్రామపంచాయతీ కార్యాలయం రూ.63 లక్షలు
పశువుల ఆస్పత్రి : రూ. 50 లక్షలు
బీటీ రోడ్లు, వర్షపు నీటి కాల్వలు, కల్వర్వులు రూ. 7.60
విద్యుత్ లైన్లు, వీధిదీపాలు : రూ. 1.82
ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ : రూ. 10.10
● వాటర్ ట్యాంకు, వెటర్నరీ ఆస్పత్రి, పీహెచ్‌సీ, పాఠశాల పనులు ముమ్మరం
● కేఎంటీపీకి భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో 866 ప్లాట్లు
5
1


