శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026
జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలను ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో సీతారాముల కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీల బాధ్యులు భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. గురువారం రాత్రి ఆలయాలను రంగురంగుల విద్యుత్‌దీపాలు, మామిడితోరణాలతో అలంకరించారు.
– సాక్షి, నెట్‌వర్క్
సస్పెన్షన్లకు కేరాఫ్‌గా మిల్స్‌కాలనీ ఠాణా
కేసుల నమోదులో నిర్లక్ష్యం,
అవినీతి ఆరోపణలతో ఎస్సై సురేశ్‌పై వేటు
తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్‌కు మరక.. ఇంతేజార్‌గంజ్‌లోనూ చేతివాటం
ఉన్నతాధికారుల చర్యలతో
అవినీతి ఖాకీల్లో గుబులు


