పునర్విభజనలో మరో తొమ్మిది!
– సాక్షిప్రతినిధి, వరంగల్
‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు
హనుమకొండలో ఆరు, వరంగల్‌లో ఐదు... మానుకోటలో నాలుగు.
జేఎస్ భూపాలపల్లిలో రెండు..
జనగామ, ములుగులో యఽథాతఽథం
ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు
2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం...
ఆ ప్రకారమే 2029 ఎన్నికలు..
కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా డీలిమిటేషన్


