వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Dec 24 2025 3:44 AM | Updated on Dec 24 2025 3:44 AM

వరంగల

వరంగల్‌

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
ప్రతీ సబ్జెక్టుపై పట్టు సాధించాలి

7

డీఈఓ రంగయ్యనాయుడు

నర్సంపేట రూరల్‌/గీసుకొండ: ప్రతీ సబ్జెక్టుపై వి ద్యార్థులు పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రంగయ్యనాయుడు అన్నారు. న ర్సంపేట మండలంలోని పట్టణ గురుకుల పాఠశాల, గీసుకొండ మండలం ధర్మారం జెడ్పీహెచ్‌ ఎస్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాలను పరిశీలించారు. స బ్జెక్టుల ప్రాధాన్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇషాక్‌ అలీ, ఉపాధ్యాయులు ఉన్నారు.

వరంగల్‌1
1/2

వరంగల్‌

వరంగల్‌2
2/2

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement