ప్రజలకు మెరుగైన వైద్యం.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన వైద్యం..

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

తెలంగాణ ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే వనపర్తి జిల్లాగా ఆవిర్భవించడం.. వెనువెంటనే జిల్లాకు నర్సింగ్‌, మెడికల్‌ కాలేజీల మంజూరుతో స్థానిక ఏరియా ఆస్పత్రి జిల్లా జనరల్‌ ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. దీంతో వైద్య సేవల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ నుంచి.. రూ.లక్షలు వెచ్చించాల్సి వచ్చే మెటర్నటీ వైద్యసేవలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎంసీహెచ్‌లో 90శాతం కాన్పులు కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement