విష సంస్కృతికి బీజం
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై వార్తలు రాశారన్న కారణంతో సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలకు దిగడం సరైంది కాదు. మీడియాపై దాడులు విష సంస్కృతికి బీజం వేస్తుంది.
– అరవిందస్వామి
బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దాడులు సరికాదు. పత్రిక స్వేచ్ఛను కాపాడే బాధ్యతను తీసుకోవాల్సిన ప్రభుత్వాలే పాత్రికేయులపై కేసులు పెట్టడాన్ని పౌర సమాజం ఖండించాలి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడం హేమమైన చర్య. అక్రమంగా పెట్టిన కేసులను భేషరత్‌గా ఉపసంహరించుకోవాలి.
– పవన్‌కుమార్,
పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
●
విష సంస్కృతికి బీజం


