
కుటుంబ సభ్యులే వైద్య సేవకులై..
జిల్లా ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులకు సరైన సౌకర్యాలు అందడం లేదు. మంగళవారం ఆస్పత్రికి
నడవలేని స్థితిలో వచ్చిన వారిని
కుటుంబ సభ్యులే స్ట్రక్షర్‌పై తీసుకెళ్లడం
‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ వద్ద ప్రస్తావించేందుకు వెళ్లగా సారు సమావేశంలో ఉన్నారు.. కలవడం కుదరదని సిబ్బంది చెప్పడం
కొసమెరుపు. – వనపర్తి