పాలకులు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

పాలకులు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

పాలకులు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు

పాలకులు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు

గంజాయి, నల్లమందు వంటి మాదక ద్రవ్యాలపై దృష్టి వెళ్లకుండా యువతకు మంచి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కేవలం మాటలతోనే కాలం వెళ్లదీస్తోంది. దీనికి తగ్గట్టే స్థానిక నాయకులు కూడా ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారు. యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి చూపాలి. గంజాయి సేవించడం, అమ్మకాలను

కట్టడిచేయాలి.

– బేతనపల్లి శంకరరావు, వైఎస్సార్‌ సీపీ

యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement