ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రస్తావన లేని బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రస్తావన లేని బడ్జెట్‌

Feb 21 2026 6:48 AM | Updated on Feb 21 2026 6:48 AM

ఉద్యో

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రస్తావన లేని బడ్జెట్‌

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముచ్చటగా మూడో బడ్జెట్‌ పెట్టారు. ఇందులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి కనీస ప్రస్తావన లేదు. ఎన్నికల ముందు ఎన్నో ప్రకటనలు, ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చి రెండు సంవత్సరాలు సరిపెట్టేశారు. కనీసం ఈ బడ్జెట్‌లో 4 డీఏలు ప్రకటిస్తారనుకుంటే ఈ ఊసే ఎత్తకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ మిగిల్చారు.

– మజ్జి పైడిరాజు, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి, వీరఘట్టం

అంకెల గారడీ బడ్జెట్‌

సంక్షేమం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో అంకెల గారడీ చేసింది. ప్రభుత్వం సంపద సృష్టికి బదులు అప్పులు చేస్తోంది. ఎలా చూసినా ఈ బడ్జెట్‌ ఒక అభూత కల్పనగా ఉంది. సూపర్‌ సిక్స్‌ హామీలపై ప్రజలను నమ్మించిన కూటమి నాయకులు బడ్జెట్‌లో ఆ ప్రస్తావన చేయకపోవడం దారుణం. – కర్రి లీలాప్రసాదరావు,

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, నడుకూరు, వీరఘట్టం

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రస్తావన లేని బడ్జెట్‌  1
1/2

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రస్తావన లేని బడ్జెట్‌

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రస్తావన లేని బడ్జెట్‌  2
2/2

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రస్తావన లేని బడ్జెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement